10 YEARS CELEBRATIONS – SPECIAL ACHIEVEMENTS

Telugu Book of Records 10th Anniversary Celebrations
Pls Click Here for More Photos
https://tbrmathawards.webnode.page/
TBR – SPECIAL ACHIEVEMENTS PROMO
60 ఏళ్లు పూర్తిచేసుకున్న ” ప్రతిఙ్ఞ” మరియు దేశంలోనే తొలి పైడిమర్రి విగ్రహ ఏర్పాటు
భారత దేశం-నా మాతృభూమి ప్రతిఙ్ఞ రచయిత పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు 1916జూన్ 10న నల్గొండ జిల్లాలోనిఅన్నేపర్తి గ్రామంలో పైడిమర్రి జన్మించారు. కవిగా, రచయితగా, నీతి నిజాయితీగల ప్రభుత్వ ఉద్యోగిగా,బహుభాషా కోవిదుడిగా ఆయన పేరు పొందారు.ఆయన కాల భైరవుడు వంటి పలు రచనలు చేశారు.1988 ఆగస్ట్ 13న పైడిమర్రి తుదిశ్వాస విడిచారు.2022 నాటికి ప్రతిఙ్ఞ రాయబడి 60 ఏళ్లు అవుతుంది. భిన్నత్వంలో ఏకత్వం యొక్క ప్రాముఖ్యత ను ప్రతిజ్ఞ వివరిస్తుంది. దేశం ఒక కుటుంబం అని ప్రతిజ్ఞ చాటుతుంది. దేశంలోనే భారత దేశం-నా మాతృభూమి ప్రతిఙ్ఞ రచయిత పైడిమర్రి వెంకట సుబ్బారావు తొలి విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్, ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు మండలం,మల్లేల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ది.18.6.2022న ప్రతిజ్ఞ ప్రచార కర్త యం. రాం ప్రదీప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడింది. ఈ బృహత్తర కార్యసాధనకు ఒక గుర్తింపునిస్తూ … తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో మన తెలుగు చరిత్ర కారులు అనే విభాగంలో గౌరవంగా పైడిమర్రి గారి పేరుని నమోదు చేస్తూ. అందిస్తున్న గౌరవ ధృవీకరణ పత్రం.
****************************************************************************
ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య స్వచ్ఛంద సేవా సంస్థలు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రధాన ఈ రోజు ఉదయం 11 గంటల 45 నిమిషాలకు ఖమ్మం జిల్లా సత్తుపల్లి, బాసారం అనే గ్రామంలో నిర్మించిన ఇళ్లను ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు ప్రారంభించారు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సమస్త తరుపున డాక్టర్ బొమ్మ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు సర్టిఫికెట్లను సంస్థ తరపున పూలమాలలతో ఆయా సంస్థల సభ్యులు న సత్కరించారు శాలువాలు అందజేశారు
సత్తుపల్లి స్వచ్ఛంద సంస్థల సమన్వయకర్త శ్రీ. చిత్తలూరి ప్రసాద్ గారి నిర్వహణలో సంస్థలు అన్నీ ఇటీవల కలిసి గొప్ప సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగింది సంస్థలు అన్నీ కలిసి ఒక తాటిపైకి వచ్చి తమ ఉదార తను మరోసారి చాటుకున్నాయి సాటి మనిషికి మేము చేయూత అంటూ అడుగు ముందుకేసి కష్టంలో ఉన్న పేద వారికి అండగా నిలిచాయి వారి ఆపన్నహస్తలతో పేదవాడికి పట్టెడన్నం పెట్టి సకల సదుపాయ సహాయం అందించ ఈ అలాగే స్వచ్ఛంద సంస్థ లన్ని ఒక తాటి మీద నిలిచి వారి ఔన్నత్యాన్ని చాటుకున్నా వి మహాకవి అన్న మాటలకు నిలువు ఎత్తు సాక్ష్యం మన స్వచ్ఛంద సేవా సంస్థల నిర్వాహకులు మేము సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను అనే పదాలకు నిలువెత్తు సాక్ష్యబూతులు ఈ న భారత సమాజ సేవకులు ఖమ్మం జిల్లా సత్తుపల్లి పక్కనే ఉన్న పల్లెటూరు బాసర అటువంటి ఆ వూరి లో ఉంటున్న పేదవారు చత్తీస్గడ్ అనే రాష్ట్రానికి వలస కార్మికులు గా వెళ్లారు కరోనా నేపథ్యంలో తిరిగి వచ్చి బాసరలో ఉంటున్నారు ఇటీవల దురదృష్టవశాత్తు వారి గృహాలు అగ్నికి ఆహుతయ్యాయి గ్రామంలో ఆ విషయం తెలుసుకున్న స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు హుటాహుటిన బయలుదేరి వారికి కూడు గూడు నీరుఅన్నీ ఇచ్చి చేయూతఅందించాయి వారు కట్టుబట్టలతో నిస్సహాయం గంగా ఉన్నప్పుడు వారి అందరికీ గృహాలు నిర్మించి వారి కుటుంబాలకు అండగా నిలిచి తమ ఉదార స్వభావాన్ని చాటుకున్నాయి గతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించిన ఈ స్వచ్ఛంద సేవా సంస్థలకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము చంద్రునికో నూలుపోగు లా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారి తరఫున అభినందనలు తెలుపుతూ వారికి ఇస్తున్న అభినందన పత్రం
———————————————————————————————————